AP లో పదో తరగతి, డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Latest Jobs Notifications | Latest jobs in Telugu
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుండి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి జిల్లాల వారీగా దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల అవుతూ ఉన్నాయి. గతంలో విడుదల చేసిన ఉద్యోగాల…
