inbjobs

AP EAPCET Counseling Dates 2025

ఇంజనీరింగ్ లో టాప్ కాలేజీల్లో సీటు రావాలంటే మీకు ఇలా ర్యాంక్స్ రావాలి | AP Top Engineering Colleges | AP EAPCET Counseling Dates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి AP EAPCET పరీక్ష కూడా రాసిన విద్యార్థులు ప్రస్తుతం కౌన్సిలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. AP EAPCET ఫలితాలు మరియు ర్యాంకులు కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ ర్యాంకులు చూసుకున్న తర్వాత విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కాలేజీలో సీటు పొందడం ద్వారా ఇంజనీరింగ్ పూర్తయ్యే సమయానికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం కూడా పొందవచ్చు. కాబట్టి విద్యార్థులు రాష్ట్రంలో…

Read More

రైల్వేలో 403 ఉద్యోగాలు భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల | RRB Paramedical Category Notification 2025 Vacancies

రైల్వేలో పారామెడికల్ కేటగిరి (RRB Paramedical Category Notification 2025) ఉద్యోగాలు భర్తీ కోసం 2025లో కొత్త నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.. అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు రైల్వే శాఖ కూడా అనుమతి ఇచ్చింది. త్వరలో పారామెడికల్ కేటగిరి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. Railway Paramedical Category Notification 2025 Vacancies List :…

Read More
తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలకు అర్హతలు

తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | పదో తరగతి పాస్ అయితే చాలు | TGSRTC Outsourcing Conducter Jobs Recruitment 2025

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం చూస్తున్న వారికి ముఖ్యమైన అప్డేట్.. రెండు నెలల క్రితం వెయ్యి మంది కండక్టర్లను అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మరో 800 కండక్టర్లను ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే నియామక ప్రకటన విడుదల కానుంది.. తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన తాజా సమాచారం క్రింది విధంగా ఉంది.. తెలంగాణ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగాలు భర్తీ :…

Read More
APSRTC Free Bus Apply Process

ఏపీ విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) | APSRTC Free Bus Pass Apply Process

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముఖ్యమైన ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బస్సు పాసులు ఇస్తున్నారు. దీనికోసం విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్సు పాసులు మార్చుకొని కొత్త పాసులు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభమైనది….

Read More
Annadata Sukhibhava Scheme E-KYC Status

Annadata Sukhibhava Scheme E-KYC Status | అన్నదాత సుఖీభవ పథకం ఈ-కేవైసీ అందరికీ అవసరం లేదు..

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava Scheme) ద్వారా రైతుల అకౌంట్లో 7,000/- జమ చేయనున్నారు. అయితే ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా E-KYC చేయాలి అనే నిబంధన పెట్టారు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం రైతులు అందరూ ఈ కేవైసీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఈ కేవైసి కి సంబంధించి…

Read More
అన్నదాత సుఖీభవ పథకం

అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా విడుదల | ఇలా చేయకపోతే మీకు డబ్బులు రావు | Annadata Sukhibhava Scheme E-KYC Process

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం , అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా త్వరలో అమలు చేయనుంది. జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్స్ లో మొదటి విడత నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకానికి అర్హత ఉన్నవారు అన్నదాత సుఖీభవ పథకం జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పథకం అమలు కావాలి అంటే…

Read More
ఆడబిడ్డ నిధి పథకం అమలు తేది

రాష్ట్రంలో మహిళలకు శుభవార్త ! త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలు | Aadabidda Nidhi Scheme Full Details

రాష్ట్రంలో మహిళలకు శుభవార్త ! ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు పథకాలను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపు, తల్లికి వందనం పథకాలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసింది. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూన్ 20వ తేదీ నాటికి అర్హులైన రైతుల అకౌంట్స్ లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో…

Read More
జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగాలు

తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగాలు | Telangana NHM Jobs Recruitment 2025 | Telangana Contract Basis Jobs Recruitment 2025

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జూన్ 12వ తేదీ నుండి జూన్ 18వ తేదీలోపు అప్లై చేయాలి. జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయబడ్డాయి…

Read More
తల్లికి వందనం పథకం

ఈ లిస్టులో పేరు ఉంటేనే తల్లికి వందనం పథకం డబ్బులు వస్తాయి | Thalliki Vandanam Scheme Latest Update

రాష్ట్రంలో తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన అప్డేట్.. ఈ పథకం ఈ నెలలోనే ప్రారంభించనున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసిన ప్రభుత్వం ఈ నెలలో అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకం లను అమలు చేయబోతున్నట్లుగా ఇటీవల…

Read More
Telangana Inter Supplementary Results 2025

Telangana Inter Supplementary Exams Results 2025 | TS Inter Supplementary Exams Results @https://tgbie.cgg.gov.in/

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్.. మరికొద్ది రోజుల్లోనే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (Telangana Inter Supplementary Exams Results) విడుదల కానున్నాయి. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది.. Telangana Inter Supplementary Exams Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను 9,96,971 మంది విద్యార్థులు రాయగా వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 66.89% మంది విద్యార్థులు…

Read More