inbjobs

AP లో సాగర మిత్ర ఉద్యోగాలు | AP Sagara Mithra Jobs Recruitment | AP Contract Basis Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిపై సాగర మిత్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు లోకల్ / నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు…  80% పోస్టులకు స్థానిక జిల్లా అభ్యర్థులను , 20% పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లోని ఇతర జిల్లాల వారిని కూడా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ యెక్క పూర్తి వివరాలు…

Read More

తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త | గత నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు అదనంగా 1890 పోస్టులు కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం | TS Staff Nurse Jobs Increased

తెలంగాణ స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు భారీ శుభవార్త . 5,204 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత , ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 1827 పోస్టులను కలిపి మొత్తం ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నర్సింగ్ అభ్యర్థులు కోరుకోవడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకొని గత నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు అదనంగా 1890 పోస్టులను కలిపి మొత్తం 7,094…

Read More

AP లో 208 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Contract Basis Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ లలో ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఇన్స్టిట్యూట్స్ లో ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన ఉమ్మడి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 49 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య…

Read More

AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP Endowments Department Jobs Recruitment 2023 | AP Endowments Department AEE, Technical Assistant Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో దేవదాయ శాఖలో ఉద్యోగాలు నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపికలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది.  నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు…

Read More

కోర్టులో అవుట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | అర్హతలు, ఎంపిక విధానము, చివరి తేదీ వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో జిల్లా కోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనో గ్రాఫర్ , అటెండర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 26వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.  ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్…

Read More

AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో దాదాపు 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు భర్తీకి అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పిసిసిఎఫ్ ( ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ) మధుసూదన్ రెడ్డి గారు తెలిపారు.  అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.  హార్స్లీ హిల్స్ పై జరుగుతున్న అటవీశాఖ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో అటవీ…

Read More

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP District Court Personal Assistant Jobs Recruitment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనో గ్రాఫర్ ( పర్సనల్ అసిస్టెంట్ ) అనే ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 20వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్…

Read More

కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల | AP Contract Basis Jobs Recruitment || AP NHM Jobs | AP Latest jobs

కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది .  జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా వివిధ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.  🔥 జిల్లాల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ – Click here  ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్…

Read More

పది , ITI , డిప్లొమా , డిగ్రీ వారికి ఉద్యోగాలు | Indian Navy INCET Notification 2023

భారత నావికా దళం నుండి సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. భారత నావికాదళంలో ఉద్యోగం చేయాలి అని కోరుకునే వారికి ఇదొక మంచి అవకాశం.  ఈ నోటిఫికేషన్ ద్వారా చార్జ్ మ్యాన్ , సీనియర్ డ్రాప్స్ మ్యాన్ , ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరు అప్లై చేసుకునే అవకాశం ఉంది….

Read More

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పోస్టుల భక్తీ | AP Welfare Department Latest Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిని కార్యాలయం నుండి అంగన్వాడి పోషణ 2.0 క్రిందన కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ , ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.  నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు…

Read More