తిరుమల తిరుపతి దేవస్థానంలో 10th అర్హత తో ఉద్యోగాలు | TTD Outsourcing Jobs Recruitment 2024 | TTD Private Security Guard Jobs | TTD Jobs
తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసే శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ , తిరుపతి నుండి ఉమెన్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు . ✅ పేద నిరుద్యోగులకు…
