APPSC గ్రూప్ 2 ఉద్యోగాలకు భారీ పోటీ | పెరిగిన పోస్టులు | APPSC Group 2 Latest Update | APPSC Group 2 Prelims Exam Date
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మరో శుభవార్త. ప్రస్తుతం భర్తీ చేస్తున్న 897 పోస్టులు కాకుండా మరికొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో కొన్ని పోస్టులను జతపరిచి మొత్తం వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగాలకు మొత్తం 4,83,525 అప్లికేషన్స్ వచ్చినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అంటే ఒక్కో పోస్టుకు…
