రైల్వే లో 9,000 పోస్టులకు నోటిఫికేషన్ | Railway Technician Jobs Recruitment 2024 | RRB Technician Jobs Notification in Telugu
భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. ఇప్పటికే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రిజర్వేషన్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఈ ఫిబ్రవరిలో రైల్వేలో తొమ్మిది వేల టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే తాజాగా ఒక రైల్వే తాజాగా ఒక నోటీస్ విడుదల చేసింది. ఈ నోటీసు ప్రకారం రైల్వేలో 9,000 ఉద్యోగాలకు ఈ ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్…
