ఇంటి నుండి పని చేయండి | Concentrix Recruiter Jobs Recruitment | Concentrix Work From Home Jobs in Telugu
ప్రముఖ ఐటీ సంస్థ అయిన CONCENTRIX సంస్థ నుండి Recruiter అనే పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అనుభవం కూడా అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు , జీతము , ఎంపిక విధానము, అప్లై విధానము మరి కొన్ని ముఖ్యమైన…
