APPSC Big Alert : ఒకేసారి ఆరు నోటిఫికేషన్స్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ | APPSC Latest 6 Notifications 2024
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒకేసారి ఆరు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్స్ ద్వారా వేర్వేరు కేటగిరీల్లో మొత్తం 33 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఆరు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ? ఏ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ? అనే వివరాలు క్రింద ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుసుకోండి . పూర్తి నోటిఫికేషన్ ను అధికారిక వెబ్సైట్ నుంచి…
