Apple 🍎 సంస్థ లో ఉద్యోగాలు | Apple Hiring for Freshers | Latest jobs in Apple | Latest jobs in Telugu
మన అందరికీ బాగా సుపరిచితమైన Apple సంస్థలో ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎటువంటి అనుభవం లేకపోయినా కేవలం డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు. ఎంపికైన యువతి యువకులకు 33 వేల రూపాయల జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ సంస్థలో మంచి జీతంతో పాటు చాలా రకాల ఇతర సదుపాయాలు కంపెనీ వారు ఉద్యోగులకు కల్పించడం జరుగుతుంది. మీకు ఉద్యోగం కావాలి అంటే తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన…
