పదో తరగతితో గ్రామ / వార్డు సచివాలయాల పరిధిలో ఉద్యోగాలు | AP Grama / Ward Sachivalayam Jobs | AP Anganwadi Jobs Recruitment 2024 | Anganwadi Teacher Jobs in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఊరిలో ఉంటూ గ్రామ సచివాలయం పరిధిలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో 11 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 18…
