Andhra Pradesh Kaushalam Exam Important Questions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌశలం సర్వేలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మొదటి విడతలో డిసెంబర్ రెండవ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తోంది.. ప్రతిరోజు రెండు షిఫ్ట్ ల్లో పరీక్షలను గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్ లో నిర్వహిస్తూ ఉండగా, మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండవ షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
▶️మీ కౌశలం పరీక్ష తేదీ తెలుసుకోండి – Click here
ఈ పరీక్షల్లో అభ్యర్థులకు Part A లో స్కిల్ అసెస్మెంట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, సైకో మెట్రిక్ ఇవాల్యూషన్ మరియు అభ్యర్థుల ప్రొఫైల్ ఆధారంగా టెక్నికల్ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు అడుగుతున్నారు.
Part- B లో అభ్యర్థుల ఇంగ్లీష్ పరిజ్ఞానం తెలుసుకునేందుకు మూడు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు అభ్యర్థి మాట్లాడుతూ సమాధానం చెప్పాలి.
అభ్యర్థుల అవగాహన కోసం 400 ప్రశ్నలు మరియు జవాబులతో తయారుచేసిన PDF మీకు ఉచితంగా అందిస్తున్నాము. క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. All the best 👍
▶️ Download Important MCQs Pdf – Click here
