ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
▶️ Download Notification – Click here
