ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల తాజా నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ / ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన హాస్పిటల్స్ లో వివిధ పోస్టుల భర్తీ కోసం విడుదల చేశారు.
🔥 మరికొన్ని ఉద్యోగాల సమాచారం మీ వాట్సాప్ లో చూడాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here
ఈ నోటిఫికేషన్ ద్వారా డిఎంహెచ్ఓ డిసిహెచ్ఎస్ మరియు SVRRGGH తిరుపతిలో ఉన్న పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , తిరుపతి జిల్లా
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 , ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , ల్యాబ్ అటెండెంట్ , ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , ఆఫీస్ సబార్డినేట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్స్ , కౌన్సిలర్ , సానిటరీ అటెండెంట్ కం వాచ్మెన్ , ఎంఆర్ఐ టెక్నీషియన్ , థియేటర్ అసిస్టెంట్ , డయాలసిస్ టెక్నీషియన్ , ఆప్తోమెట్రిస్ట్ పోస్టుమార్టం అసిస్టెంట్ .
✅ మొత్తం పోస్టులు : 73
DMHO పోస్టులు – 26
DCHS పోస్టులు – 39
SVRRGGH పోస్టులు – 08
🔥 ప్రారంభ తేదీ : 06-10-2023
🔥 చివరి తేదీ : 11-10-2023
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 ఫీజు
OC అభ్యర్థులకు – 300/-
SC, ST , BC , దివ్యాంగులైన అభ్యర్థులకు – 200/-
✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు . అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు..
అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ తో ఇచ్చిన అప్లికేషన్ నింపి , అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం లో అందజేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీ కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
🔥 అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here