Headlines

ఒక్క రోజులోనే జాబ్ వస్తుంది | 455 పోస్టులకు ఇంటర్వ్యూలు | APSSDC Mega Job Mela in Krishna District | Latest Jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

APSSDC వారు జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ అర్హులైన నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 

వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 

🔥 Follow the INB jobs Info channel on WhatsApp – Click here 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంస్థల్లో అర్హతలు గల అభ్యర్థులుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .

ప్రస్తుతం ఈ పోస్టులకు కృష్ణ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తున్నారు .

ఈ జాబ్ మేళా కు అర్హత గల నిరుద్యోగ పురుష మరియు మహిళా అభ్యర్థులు హాజరు కావచ్చు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీల పేర్లు : వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 455 పోస్టులు

🔥 అర్హతలు :  పదో తరగతి , ఇంటర్ ,ITI  , డిప్లొమా, ఏదైన డిగ్రీ , B.tech , PG

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 06-10-2023 తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ , బంటుమిల్లి , కృష్ణ జిల్లా 

కనీసం : 11,000/-

గరిష్టంగా : 30,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లోకేషన్ : ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో

🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదు , ఇంటర్వ్యూకు హాజరు అయితే చాలు.

🔥 ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత , ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

🔥 సంప్రదించాల్సిన నంబర్స్ : 

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు .

బాబు వంగా ( స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ) – 9440444033

దిలీప్ ( స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ) – 9966489796

మధు ( ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్  ) – 9908833350

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!