ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయాలి అనుకునే తెలుగువారికి ఒక మంచి అవకాశం..
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీరు పూర్తిగా ఇంటి నుండి పనిచేయవచ్చు.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది…ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయితే మీకు ప్రారంభ జీతం 25 వేల రూపాయలు ఉంటుంది.. జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి…
ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అర్హత ఉన్నట్లే , ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రిక్రూట్మెంట్ దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన నెక్స్ట్ వేవ్ కంపెనీ విడుదల చేసింది.. నెక్స్ట్ వేవ్ సంస్థ ఇండియాలోనే వేగంగా విస్తరిస్తున్న ఎడ్యుటెక్ స్టార్టప్ సంస్థ.
ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మీకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించి జీతంతో పాటు ఇన్సెంటివ్ లు కూడా ఇస్తారు..
ప్రస్తుతం ఈ సంస్థ వారు స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అసోసియేట్ – తెలుగు పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తున్నారు..
🔥 కంపెనీ పేరు : నెక్స్ట్ వేవ్
🔥 ఉద్యోగం పేరు : స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అసోసియేట్ – తెలుగు
🔥 జీతము : 3 LPA ( 25,000/- Per Month )
🔥 అనుభవం : 0 నుండి 1 సంవత్సరం ( అనగా అనుభవం లేని వారు కూడా ఈ పోస్టులకు అర్హులే )
🔥 ఉద్యోగం రకము : పర్మినెంట్ ఉద్యోగం
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి
🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు..
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయితే వారంలో ఆరు రోజులు పనిచేయాల్సి ఉంటుంది.. సోమవారం నుండి శనివారం వరకు పని ఉంటుంది.. ఆదివారం సెలవు ఇస్తారు.
🔥 ఈ ఉద్యోగ పాత్రలు మరియు బాధ్యతలు:
1. వర్క్‌షాప్ లక్ష్యాలు మరియు కంటెంట్‌ను నిర్వచించడానికి వర్క్‌షాప్ నిర్వాహకులతో సహకరించండి.
2. NxtWave ఈవెంట్లను నిర్వహించే కళాశాలల POCలు మరియు CRలతో మంచి సంబంధాలను కొనసాగించడం.
3. ఈవెంట్‌కు ముందు చర్చలు, కార్యకలాపాలు మరియు సమూహ పరస్పర చర్యలను సులభతరం చేయండి.
4. విద్యార్థులకు సున్నితమైన అనుభవాన్ని అందించడానికి ఏవైనా సాంకేతిక సమస్యలను పరిష్కరించండి.
5. NxtWave యొక్క విజన్ మరియు ఆఫర్ల గురించి కళాశాల విద్యార్థులలో అవగాహన కల్పించండి.
ఈ పాత్రలో వర్క్‌షాప్‌లు షెడ్యూల్ చేయని వారాల్లో ప్రీ-సేల్స్ బృందంతో కలిసి పనిచేయడం కూడా ఉంటుంది.