Headlines

తెలంగాణలో 1000 పోస్టులకు ఉద్యోగ మేళా | Telangana Latest Jobs Mela | Latest Jobs in Telugu

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 5వ తేదీన 1000 పోస్టులకు మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి , ITI, ఇంటర్మీడియట్ , డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయినవారు అర్హులు. వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే నిరుద్యోగులు ఈ ఉద్యోగం మేళాను సద్వినియోగం చేసుకుంటే ఒక్క రోజులోనే ఉద్యోగం పొందవచ్చు. 

ఈ ఉద్యోగ మేళా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి…

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ – Click here 

ఈ ఉద్యోగ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో బల్మూరు మండల పరిధిలో కొండనాగుల గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ ఫిరంగి రవి గారు ఒక ప్రకటన చేశారు. ఆయన చేసిన ప్రకటన ప్రకారం హైదరాబాదులో ఉన్న ఫాక్స్ కాన్ కంపెనీలో ఉద్యోగాల 1000 పోస్టులు కోసం ఈ ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

🏹 ఎయిర్ పోర్ట్ల్లో లక్ష జీతం వచ్చే ఉద్యోగాలు – Click here 

  • పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయినవారు ఈ ఉద్యోగ మేళా హాజరు కావచ్చు.
  • ఈ ఉద్యోగ మేళా ద్వారా మొత్తం వెయ్యి పోస్టులు భర్తీ చేస్తున్నారు. 
  • ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 5వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగే జాబ్ మేళాకు తమ అర్హతల సర్టిఫికెట్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, బ్యాంకు బుక్ జిరాక్స్ తో స్వయంగా హాజరు కావాలి.
  • నిరుద్యోగులకు ఈ ఉద్యోగ మేళా పట్ల ఏమైనా సందేహాలు ఉంటే 7075055878 లేదా 9010604235 అనే నెంబర్ కు సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!