విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా, కోచి, ముంబై, ఉత్తరప్రదేశ్ , గుర్గాన్ వంటి పట్టణాల్లో ఉన్న అమెజాన్ సంస్థ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు Amazon సంస్థలో ఇంటి నుండి పని చేయవచ్చు.
ప్రస్తుతం Amazon సంస్థలో MyHR Live Support Advisor అనే ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 పింఛన్ శాఖలో డిగ్రీ అర్హత ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :
- Amazon సంస్థలో ఉద్యోగాల కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Amazon లో MyHR Live Support Advisor అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
- అప్లై చేసే సమయంలో అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.
🔥 విద్యార్హతలు :
- Amazon లో MyHR Live Support Advisor అనే ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాల్లో తెలిపారు.
🔥 అవసరమైన నైపుణ్యాలు :
- ఇంగ్లీషులో నిష్ణాతులు మరియు వ్రాత నైపుణ్యాలు (+85%) ఉండాలి.
- షెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ (24×7 కార్యకలాపాలకు మద్దతు) ఉండాలి.
- 50-100 Mbps వేగం పరిధితో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
- 18 సంవత్సరాల లోపు వయస్సు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదు.

🔥 అనుభవం :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.
🔥 వర్క్ లొకేషన్ :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక ప్రక్రియలో భాగంగా అమెజాన్ సంస్థ మీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోదు.
🔥 జీతము :
- దాదాపుగా 41,600/- జీతము ఇస్తారు.
🏹 AP ఫైబర్ నెట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 25-01-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 Note:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.