స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance) నుండి లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన వారు చక్కగా తమ ఇంటి నుండే ఈ పని చేసుకోవచ్చు. నిరుద్యోగులు , గృహిణీలు మరియు ఏదైనా ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం కోసం చూసే వారికి ఇది చాలా మంచి అవకాశం. అస్సలు వదులుకోవద్దు.
అసలు ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు అంటే ఏమిటి ? చేయాల్సిన పని ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎంపికైతే జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి అప్లై చేయండి. లేదా మీకు దగ్గరలో ఉండే SBI Life Insurance ఆఫీస్ లో సంప్రదించండి.
🏹 మన రాష్ర్టంలో పోస్టింగ్ వచ్చే ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance) సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు :
- లైఫ్ మిత్ర లేదా ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- కేవలం పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ లైఫ్ మిత్ర అనే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇతర విద్యార్హతలు మరియు అనుభవం అవసరం లేదు.
🔥 జీతము :
- ఎంపికైన వారు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కు చెందిన పాలసీలు చేసిన దానిపై కమిషన్ వస్తుంది. ఒక పాలసీ చేస్తే 30% వరకు కమిషన్ పొందే అవకాశం ఉంది. తరువాత పాలసీ తీసుకున్న వినియోగదారులు వాళ్లు చెల్లించే ప్రీమియంపై కూడా కొంత కమిషన్ ఇస్తారు. ఇంతే కాకుండా ఇతర చాలా రకాల బెనిఫిట్స్ మరియు రివార్డ్స్ కూడా ఈ సంస్థ ఇస్తుంది. మీరు అప్లై చేసుకుంటే వారే మీకు పూర్తి వివరాలు అన్ని తెలియజేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రత్యేకంగా జీతం అంటూ ఏమీ ఉండదు.
🔥 కనీస వయస్సు :
- ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం :
- ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీవారు సంప్రదించి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు. SBI Life Insurance Advisor గా పని చేయాలి అంటే IRDAI నిర్వహించే పరీక్ష పాస్ అవ్వాలి.
🔥 అప్లై విధానం :
- ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు. కాబట్టి వివరాలు అన్ని స్పష్టంగా నమోదు చేయండి.
🏹 తెలంగాణ విద్యుత్ శాఖలో 1000 ఉద్యోగాలు – Click here
🔥 ఉద్యోగం – భాద్యతలు :
- ఈ పోస్టులకు ఎంపికైన వారు తనకు తెలిసిన వారిని సంప్రదించి ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియచేసి పాలసీలను విక్రయించాలి. ఇలా చేయడం వలన ఒక్కో పాలసీపై మంచి కమిషన్ ఇస్తారు. ఈ పాలసీలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు సంస్థ ప్రతినిధులు తెలియజేస్తారు. పాలసీలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ 25 గంటలు ట్రైనింగ్ కూడా అందిస్తారు.
- మంచి పనితీరు చూపించిన వారికి ఈ సంస్థలో ఉద్యోగ అవకాశం కూడా కల్పించవచ్చు.
🔥 ట్రైనింగ్ సమయం :
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి 25 గంటలు ట్రైనింగ్ ఇస్తారు.
🔥 టార్గెట్స్ ఉంటాయా ? :
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఎటువంటి టార్గెట్స్ ఉండవు. మీకు మీరే టార్గెట్స్ పెట్టుకుని పని చేస్తే ప్రతి నెల బాగా సంపాదించే అవకాశం ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జాబ్ లోకేషన్ :
- Work from home (చక్కగా ఇంటి వద్దనే ఉండి పని చేసుకోవచ్చు). మీకు తెలిసిన స్నేహితులు , బంధువులు మరియు ఇన్సూరెన్స్ పాలసీ అవసరమయ్యే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కోసం తెలియజేసి , అందులో ఉన్న పాలసీలను అమ్మడం ద్వారా అధిక ఆదాయం సంపాదించవచ్చు. దీనికోసం మీరు ప్రతిరోజు ఆఫీస్ కి ఆఫీస్ కు వెళ్ళనవసరం లేదు.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి , అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి.