తెలంగాణలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకొని అప్లై చేయండి.
🏹 తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి అతి తక్కువ ఫీజు తో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ హైకోర్ట్ లో కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
- 11 పోస్టుల్లో 6 పోస్టులు మహిళలకు కేటాయించబడ్డాయి.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ నందు 45 WPM టైపింగ్ స్పీడ్ రావాలి.
- కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో పొస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు పూర్తి చేయాలి.
🏹 ఎవరు అర్హులు :
- తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే అప్లై చేయవచ్చు.
🔥 కనీస వయస్సు :
- 01/07/2025 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు.
🔥 గరిష్ట వయస్సు :
- 01/07/2025 నాటికి గరిష్ట వయస్సు 34 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 వయస్సులో సడలింపు :
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు , దివ్యాంగులుకి 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
🔥 జీతం:
- వీరికి 38,890/- రూపాయల నుండి 1,12,510/- రూపాయల వరకు పేస్కేల్ వర్తిస్తుంది.
🔥దరఖాస్తు విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు Online లో అప్లై చేయాలీ.
🔥 ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 50 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష , 40 మార్కులకు టైపింగ్ టెస్ట్ మరియు 10 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఈ వ్రాత పరీక్షలో డిగ్రీ అర్హత స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారి నుండి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
🏹 తెలంగాణ జిల్లా కోర్టుల్లో 479 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు – Click here
🏹 పరీక్ష విధానం :
- మొత్తం 50 మార్కులకు 50 ప్రశ్నలు ఇస్తారు. అంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్ మార్కులు లేవు.
- 25 ప్రశ్నలు కంప్యూటర్ నాలెడ్జ్ నుండి మరియు 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుండి ఇస్తారు.
- పరీక్ష సమయం : 60 నిమిషాలు.
- పరీక్ష ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో నిర్వహిస్తారు.
🏹 క్వాలిఫై మార్కులు :
- OC మరియు EWS అభ్యర్థులకు 40% మార్కులు, BC అభ్యర్థులకు 35% మార్కులు , ఎస్సీ, ఎస్టీ, PH అభ్యర్థులకు 30% మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.
🔥 నోటిఫికేషన్ విడుదల అయిన తేది :
- 02/01/2025 తేదిన ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- 08/01/2025 నుండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ విధానంలో 31/01/205 తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేయాలి.
🏹 తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here
🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ :
- హాల్ టికెట్స్ విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు:
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
- ఓసి మరియు బిసి అభ్యర్థులు 600/- రూపాయలు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ , EWS & దివ్యాంగులు 400/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను చెల్లించాలి.
🔥 పరీక్ష తేదీ :
- ఏప్రిల్ 2025 లో కంప్యూటర్ ఆధారత పరీక్షను నిర్వహిస్తారు.
- పరీక్ష తేది , పరీక్ష నిర్వహించే సమయం వివరాలు Hall Tickets విడుదల చేసే సమయంలో వెల్లడిస్తారు.
🏹 Download Notification – Click here
👉Official Website – Click here