HDFC బ్యాంక్ లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | HDFC Bank RM Recruitment | HDFC Bank Jobs

ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ అయిన HDFC నుండి Relationship Managers ఉద్యోగాలకు PAN India రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గలవారు అప్లికేషన్ పెట్టుకుని ఎంపిక కావచ్చు.

 🏹 జిల్లా కోర్టులో పదో తరగతి ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

  • HDFC Bank ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 

  • HDFC బ్యాంక్స్ లో రిలేషన్షిప్ మేనేజర్స్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ పాస్ పూర్తి చేసి ఉండాలి.

🔥 అభ్యర్థులకు ఉండవలసిన ఇతర స్కిల్స్ :

  • బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
  • మంచి దృక్పథం, ఔత్సాహిక, వివరాలు-ఆధారిత, బాధ్యతాయుతమైన, నమ్మదగిన, నైతిక మరియు లక్ష్యం దృష్టి పెట్టాలి.
  • మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
  • విశ్లేషణాత్మక ఆలోచన మరియు అధిక సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉండాలి.
  • ఒత్తిడిని తట్టుకోవడం మరియు ఒత్తిడితో కూడిన వాతావరణంలో పని చేయగల సామర్థ్యం ఉండాలి.

🏹 Apply Online – Click here

🔥 మొత్తం ఖాళీలు సంఖ్య : 

  • మొత్తం ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో తెలుపలేదు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలు భర్తీకి ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది.

🔥 కనీస వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభంలో 25,500/- జీతం ఇస్తారు.

🏹 AP జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు – Click here

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు

  • అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 పోస్టింగ్ ఇచ్చే ప్రదేశం : 

  • దేశవ్యాప్తంగా ఉన్న HDFC బ్యాంక్స్ లో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 24-01-2024 తేది లోపు అప్లై చేయాలి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!