మీరు సొంత జిల్లాలోనే ఉంటూ ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా ? అయితే ఎలాంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ వరుసుగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు.
తాజాగా విడుదలైన మరో జిల్లా నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో జోనల్ మరియు మల్టీ జోనల్ వారీగా భర్తీ చేస్తున్న పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోండి.
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా :
- ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో సూర్యాపేట జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది.
🔥 పోస్టుల పేర్లు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీలు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- GNM, బీఎస్సీ (నర్సింగ్) , MBBS, BAMS వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 జీతము :
- MBBS , BAMS అర్హతలు ఉన్నవారికి నెలకు 40,000/- జీతం ఇస్తారు.
- GNM, బీఎస్సీ (నర్సింగ్) అర్హతలు ఉన్నవారికి నెలకు 29,900/- జీతము ఇస్తారు.
🏹 జనగాం జిల్లాలో MLHP ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు :
- 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయసులో సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం :
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష ఉండదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ :
- ఈ ఉద్యోగాలకు 19-12-2024 నుండి అప్లై చేసుకోవచ్చు.
🏹 తెలంగాణలో 8000 VRO ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 అప్లికేషన్ చివరి తేది :
- ఈ ఉద్యోగాలకు 23-12-2024 తేది లోపు అప్లై చేయాలి.
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వరకు తమ దరఖాస్తుకు సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీలు జత పరిచి అప్లై చేయాలి.
🔥 ఫీజు :
- అభ్యర్థులు 300/- ఫీజు చెల్లించాలి.
- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, సూర్య పేట జిల్లా అనే పేరు మీద డిడి తీసి అప్లికేషన్ కు జత పరచాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, సూర్యాపేట జిల్లా.
🔥 Download Notification & Application