భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ పరిధిలోని , పోస్టల్ డిపార్టుమెంటు నుండి స్టాఫ్ కార్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ బీహార్ సర్కిల్ నుండి విడుదల చేయబడినప్పటికీ , ఈ ఉద్యోగాలకు భారత పౌరులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
🏹 ఆహార ధాన్యాలు నిల్వ చేసే సంస్థలో ఉద్యోగాలు – Click here
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య , అవసరమగు విద్యార్హతలు , ఎంపిక విధానం,దరఖాస్తు విధానం మొదలగు అన్ని అంశాలు తెలుసుకోవడం కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- పోస్టల్ డిపార్టుమెంటు , బీహార్ సర్కిల్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- స్టాఫ్ కార్ డ్రైవర్ అనబడే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 17
- బీహార్ సర్కిల్ లోని వివిధ డివిజన్ లలో మొత్తం 17 ఉద్యోగాలను శాశ్వత ప్రాధిపతికన భర్తీ చేస్తారు.
🔥 విద్యార్హత& ఇతర అర్హతలు:
- 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- లైట్ & హెవీ మోటార్ వెహికల్స్ కి సంబంధించి వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలి.
- లైట్ & హెవీ మోటార్ వెహికల్స్ ను 3 సంవత్సరాలు నడిపిన అనుభవం కావాలి.
- మోటార్ మెకానిజం పైన అవగాహన కలిగి వుండాలి.
🏹 డిగ్రీ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 500 పోస్టులు భర్తీ – Click here
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వయస్సు లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
- ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ ( NCL) ,వారికి 3 సంవత్సరాలు
- వయస్సు నిర్ధారణ కొరకు 12/01/2025 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన అప్లికేషన్ ఫాం డౌన్లోడ్ చేసుకొని , ఫీల్ చేసి ర పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత ధృవపత్రాలు జతచేసి పోస్టల్ ఆర్డర్ తో ఆఫ్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు యొక్క ఎన్వలప్ పైన ఈ క్రింది విధంగా రాయాలి.
- APPLICATION FOR THE POST OF DRIVER ( direct recruitment) at office of the chief postmaster general Bihar circle, Patna – 800001.
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:
- Assistant director postal services ( rectt ) office of the chief postmaster general , bihar circle , Patna – 800001.
- స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 19/12/2024 లోగా సంబంధిత చిరునామాకు చేరే విధంగా చూసుకోవాలి.
🔥దరఖాస్తు తో పాటు జత చేయవలసిన ధృవ పత్రాలు :
- వయస్సు దృవీకరణ పత్రం
- విద్యార్హత సర్టిఫికెట్లు
- డ్రైవింగ్ లైసెన్స్
- డ్రైవింగ్ ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రం
- ఎక్స్ – సర్వీస్ మాన్ దృవీకరణ పత్రం ( అవసరమగు వారు మాత్రమే)
- అప్లికేషన్ ఫీజు పోస్టల్ ఆర్డర్
- ఇటీవల తీసుకున్న రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
- అన్ని ధృవ పత్రాలు ఫోటో కాపీస్ పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేయవలెను.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడు 100 /- రూపాయల దరఖాస్తు ఫీజును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో లేదా UCR రూపంలో చెల్లించాలి. ఆ రిసీప్ట్ ను దరఖాస్తు తో పాటు జత చేయాలి.
- ఆ తర్వాత ఎవరైతే అభ్యర్థులు ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ కి ఎంపిక కబడతారో ఆ అభ్యర్థులు 400 /- రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ను ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో లేదా UCR రూపంలో చెల్లించాలి.
- ఎస్సీ , ఎస్టీ, మహిళా అభ్యర్థులు కు ఎక్సామినేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 జీతం : ఎంపిక కాబడిన వారికి 19900/- నుండి 63200/- రూపాయల వరకు గల పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా మరియు స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేది:
- దరఖాస్తు కార్యాలయ చిరునామా కి చేరడానికి చివరి తేది :12/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా.
👉 Click here for notification & application
👉 Click here for official website