Headlines

Jio లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Jio Advisor Voice Jobs | Latest Jobs in Telugu 

మన దేశంలో ప్రముఖ సంస్థ అయిన Jio లో ఉద్యోగాలకు ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. Advisor Voice అనే ఉద్యోగాల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • జియో కంపెనీ ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Advisor Voice అనే ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. Apply Link క్రింద ఇవ్వబడింది.

🔥  అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ అయినా అప్లై చేయవచ్చు

🔥 విద్యార్హతలు : 

  • ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు

🔥 ఇతర నైపుణ్యాలు

  • చదవడం మరియు వ్రాయడం యొక్క ప్రాథమిక జ్ఞానం ఉండాలి.
  • స్మార్ట్‌ఫోన్ వినియోగం తెలిసి ఉండాలి
  • టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
  • స్థానిక భాష మాట్లాడం వచ్చి ఉండాలి.
  • నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉండాలి.
  • సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉండాలి.
  • సేవా దృక్పథం ఉండాలి.
  • ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి  

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ సంస్థలో ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము

  • Jio లో Advisor Voice ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 20,800/- జీతము ఇస్తారు.

🏹 Apply Online – Click here

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను ముందుగా ఇంటర్వ్యూ చేస్తారు. 
  • ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి నియామక పత్రం జారీ చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • All Over India (మీరు ఉండే ప్రాంతంలో ఖాళీ ఉంటే అక్కడే పోస్ట్లు ఇస్తారు)

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!