12th అర్హత ఉంటే SUTHERNLAND లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | SUTHERNLAND Work From Home Jobs | Latest Work From Home Jobs in Telugu

SUTHERLAND సంస్థలో 12th లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ సంస్థలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పోస్ట్ ల కోసం ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 

మీకు వెంటనే ఉద్యోగం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🏹 ప్రభుత్వ స్కూల్ లో క్లర్క్ జాబ్స్ – Click here

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • SUTHERLAND సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • SUTHERLAND సంస్థలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోండి.

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 అవసరమైన డాక్యుమెంట్స్ :

  • 12th లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • SUTHERLAND లో సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-12-2024

🔥 జీతము

  • నెలకు 25,000/- నుండి 29,400/- వరకు జీతము ఇస్తారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింకు క్రిందన ఇవ్వబడినది. 

🔥  అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా apply చేయవచ్చు.

🔥 ఉద్యోగం బాధ్యతలు : 

  • కస్టమర్ అందించిన ప్రాసెస్ డాక్యుమెంట్‌లను చదివి అర్థం చేసుకోవాలి.
  • ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల ప్రకారం భీమా క్లెయిమ్‌లను మరియు ప్రక్రియను విశ్లేషించాలి. 
  • కస్టమర్ రికార్డులను యాక్సెస్ చేయండి మరియు కస్టమర్ ఖాతా సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలి.
  • కస్టమర్‌ల అవసరాలు సమర్ధవంతంగా తీర్చబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి వారికి ఫాలో-అప్ కాల్‌లు చేస్తూ ఉండాలి.
  • సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయాలి.
  • పెరుగుదలకు సంబంధించి క్లయింట్ విభాగాలతో పరస్పర చర్య చేయాలి.
  • అవసరమైనప్పుడు టెక్నీషియన్ సందర్శనను షెడ్యూల్ చేయాలి.
  • ఉద్యోగ సంబంధిత శిక్షణ, కొత్త నియామకం మరియు రిఫ్రెషర్ శిక్షణకు హాజరు కావాలి.

🔥 ఎంపిక విధానం : 

  • అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో విధానంలో అప్లై చేయాలి.
  • అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేసే అవకాశం ఇస్తారు.

Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!