అమెరికన్ మల్టీ నేషనల్ రిటైల్ కార్పొరేషన్ అయిన Walmart నుండి Customer Support Representative మరియు Chat Process Coordinator అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి 34,300/- నుండి 42,100/- వరకు జీతం ఇస్తారు.
Walmart లో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాల రిక్రూట్మెంట్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రముఖ సంస్థ అయిన Walmart నుండి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- Customer Support Representative మరియు Chat Process Coordinator అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హతలు :
- ఈ రెండు రకాల ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు అర్హులవుతారు.
🔥 కనీస వయస్సు :
- ప్రముఖ సంస్థల్లో పని చేయాలి అంటే కనీసం 18 ఏళ్ల వయసు నుండి ఉండాలి. కాబట్టి ఈ ఉద్యోగాలకి కూడా 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మాత్రమే అప్లై చేయాలి.
🔥 గరిష్ట వయస్సు :
- గరిష్ట వయస్సు వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- Walmart సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతము :
- Walmart సంస్థలో ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా ప్రతినెల 34,300/- నుండి 42,100/- జీతంతో పాటు ఇతర చాలా రకాల సదుపాయాలు ఉద్యోగులకు కల్పిస్తున్నారు.
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు అన్ని రకాలుగా విద్యార్హతలు కలిగిన వారు తమ వివరాలను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి. అప్లై చేయడానికి అవసరమైన లింకు క్రిందన ఇవ్వబడినది.
🔥 అనుభవం :
- ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ : 12-12-2024
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులు ముందుగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత, సంస్థ HR విభాగం వారు అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్టు లిస్టు చేయడం జరుగుతుంది.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
🔥 జాబ్ లొకేషన్ :
- Customer Support Representative పోస్టులకు ఎంపికైన వారికి చెన్నైలో పోస్టింగ్ ఇస్తారు.
- Chat Process Coordinator పోస్టులకు ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేయాలి.
Note:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి..
🏹 Chat Process Coordinator – Click here
🏹 Customer Support Representative – Click here