తెలంగాణ రాష్ట్రంలో నూతన మీసేవ కేంద్రాల ఏర్పాటు కొరకు జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ , ఈ గవర్నెన్స్ సంస్థ జగిత్యాల గారి కార్యాలయం వారి నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
మొత్తం 04 మీ సేవా కేంద్రాలను జగిత్యాల జిల్లా లొని గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేస్తారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,పరీక్షా విధానం , పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 గ్రామీణ ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఈ గవర్నెన్స్ సంస్థ జగిత్యాల గారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : నూతన మీసేవ కేంద్రాల ఏర్పాటు.
🔥 మొత్తం కేంద్రాలు సంఖ్య : 04
- భీమారం మండలం లో భీమారం లో 1
- జగిత్యాల ( గ్రామీణ ) మండలం లో మొరపల్లి లో 1
- సారంగాపూర్ మండలం లో రంగపేట్ లో 1
- మెట్ పల్లి మండలం లో జగ్గా సాగర్ లో 1 ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు.
🔥 విద్యార్హత :
- నిరుద్యోగులు మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా అంత కంటే అధికమైన అర్హత కలిగి , కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి వుండాలి.
- మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకొనుటుకు తగిన ఆర్థిక స్థోమత కలిగి వుండాలి.
- దరఖాస్తు దారుడు జగిత్యాల జిల్లా లోని ఆ మండలాలలో సొంత పంచాయతీ లేదా సమీప పంచాయతీ కి చెందిన వారు అయి వుండాలి.
🔥 వయస్సు :
- దరఖాస్తుదారుని వయస్సు 18 నుండి 35 సంవత్సరాల లోపు వుండాలి.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థి సదరు దరఖాస్తును జగిత్యాల జిల్లా అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని , ప్రింట్ తీసుకుని , ఫిల్ చేసి సంబంధిత తహసీల్దార్ వారి కార్యాలయం లో తేది 26/11/2024 నుండి తేది 04/12/2024 ( కార్యాలయ పనివేళలు ) లోగా అందజేయాలి.
🔥 అవసరమగు ధృవపత్రాలు:
- 10 వ తరగతి నుండి గ్రాడ్యుయేట్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు
- నివాస ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
- దరఖాస్తు తో జత చేస్ అన్ని కాపీలపై గెజిటెడ్ దృవీకరణ తప్పనిసరి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- దరఖాస్తుదారులు 500/- రూపాయల నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ గా district collector, jagital పేరు మీదుగా చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష నిర్వహించి , అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- అభ్యర్థి యొక్క ఐటి నైపుణ్యాలు ను అంచనా వేయడానికి వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
🔥 పరీక్ష విధానం :
- వ్రాత పరీక్ష లో ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్ & తెలంగాణ రాష్ట్ర మీసేవ సర్వీసెస్ ( ఆబ్జెక్టివ్ ) సబ్జెక్టులు వుంటాయి.
- 100 మార్కులకు గాను పరీక్ష నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 26/11/2024 ఉదయం 10:30 నిముషాల నుండి
- ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 04/12/2024 సాయంత్రం 5:00 గంటల వరకు.
👉 Click here for official website