Headlines

తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లో నోటిఫికేషన్ విడుదల | TGCAB & DCCB Recruitment 2024 | Jobs in Telangana

తెలంగాణ లోని టీజిసిఎబి ( TGCAB)  & డీసీసీబీ (DCCB ) లో కొఆపరేటివ్ ఇంటర్న్స్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

 ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం ,ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 తెలంగాణ జిల్లా కోర్టు లో ఉద్యోగాలు భర్తీ – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : TGCAB & DCCB 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : కో ఆపరేటివ్ ఇంటర్న్స్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10

  • TGCAB లో ఇంటర్న్ – 01
  • డీసీసీబీ లో ఇంటర్న్ – 09

🔥 విద్యార్హత

  • ఎంబీఏ లేదా మార్కెటింగ్ మేనేజ్మెంట్ / కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ / అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్ / రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్  లో తత్సమాన అర్హత కలిగి వుండాలి.

                     లేదా

  • AICTE లేదా UGC తో గుర్తింపు పొందిన 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ( PGDM) ఉత్తీర్ణత సాధించి వుండాలి.

🔥వయస్సు :

  • అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపుగా వుండాలి. 

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ క్రింది చిరునామాకు చెరవేయ్యాలి.

The Deputy General Manager , Human Resource Management Department, The Telangana State Cooperative Bank Ltd., #4-1-441, Troop Bazar,Hyderabad – 500 001. 

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను వారికి వారి అకడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 రెమ్యునరేషన్

  • నెలకి 25,000/- రూపాయల రెమ్యునరేషన్ లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు ను తేది 30/11/2024 లోగా ఆఫీస్ వారి చిరునామాకు చేరాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!