తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Telangana District Court Assistant & Court Attendant Jobs Recruitment 2024 | Telangana Court Jobs

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అటెండెట్ మరియు కోర్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

  • ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా తెలుసుకొని అప్లై చేయండి.

🏹 తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

  • ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, మెదక్ 

🔥 పోస్టుల పేర్లు

  • ఈ నోటిఫికేషన్ ద్వారా కోర్టు అటెండెట్ మరియు కోర్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 

  • నోటిఫికేషన్ ద్వారా 03 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
  • వీటిలో కోర్టు అటెండెంట్ – 02 పోస్టులు , కోర్టు అసిస్టెంట్ – 02 పోస్టులు ఉన్నాయి.

🔥 అర్హతలు : 

  • కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి.
  • కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు 10th పాస్ / ఫెయిల్ అయిన వారు అర్హులు.

🔥 వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయసులో సడలింపు : 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు. 
  • PwBD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సడలింపు ఇస్తారు..

🔥 జీతము : 

  • కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 5,000/- జీతము ఇస్తారు.
  • కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలకు 3,000/- జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 

  • 12-11-2024 నుండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 07-12-2024 

🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తమ దరఖాస్తులను కొరియర్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి. అప్లికేషన్ తో పాటు క్రింది సెల్ఫ్ Attested Xerox డాక్యుమెంట్స్ జతపరచాలి.

  • అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ 
  • పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ (పుట్టిన తేదీ దృవీకరణ కోసం)
  • కమ్యూనిటీ సర్టిఫికెట్ ( ఎస్సీ/ఎస్టీ/BC)
  • దివ్యాంగులైన అభ్యర్థులకు PH సర్టిఫికెట్ 
  • ఇతర సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అవి కూడా జతపరచాలి 
  • ఒక తాజా ఫోటో ఫోటోను అప్లికేషన్ పైన అంటించాలి. 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

  • ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్, మెదక్

🔥 ఎంపిక విధానం : 

  • ఒక్కో పోస్టుకు 20 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పుడు , ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు వారికి వచ్చిన మార్కుల మరియు ఉద్యోగాలకు అన్ని విధాలా అర్హతలు ఉన్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ అపాయింట్మెంట్ కి పిలుస్తారు.

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🏹 Download Application – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!