తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు శాంపిల్ అసిస్టెంట్ (శాంపిల్ టేకర్) అనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశాలిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా ఉద్యోగాలు భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది.
- భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు పోస్ట్ గ్రాడ్యుకేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్సు పూర్తి చేసి ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
- శాంపిల్ అసిస్టెంట్ (శాంపిల్ టేకర్) అనే ఉద్యోగాలకు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది.
✅ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ప్రభుత్వ కార్యాలయంలో MTS, DEO ఉద్యోగాలు – Click here
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, సంగారెడ్డి జిల్లా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు శాంపిల్ అసిస్టెంట్ (శాంపిల్ టేకర్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 01
- శాంపిల్ అసిస్టెంట్ (శాంపిల్ టేకర్) – 01
🔥 జీతము :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 19,500/-
- శాంపిల్ అసిస్టెంట్ (శాంపిల్ టేకర్) – 15,600/-
🔥 అర్హతలు :
- భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు పోస్ట్ గ్రాడ్యుకేషన్ డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్సు పూర్తి చేసి ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
- శాంపిల్ అసిస్టెంట్ (శాంపిల్ టేకర్) అనే ఉద్యోగాలకు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 వయస్సు :
- 22 నుండి 48 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 13-11-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-11-2024
Note :
పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి, డౌన్లోడ్ చేయండి.
🏹 Download Notification – Click here