తెలంగాణ రాష్ట్రం లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసేందుకు గాను 142 ఉద్యోగాలను కొత్తగా సృష్టించనున్నారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 విశాఖపట్నం మత్స్య పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు – Click here
🏹 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 142
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- అదనపు కార్యదర్శి – 1
- సంయుక్త కార్యదర్శి – 2
- ఉప కార్యదర్శి – 5
- సహాయ కార్యదర్శి – 5
- సెక్షన్ ఆఫీసర్ – 8
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 31
- జూనియర్ అసిస్టెంట్ – 41
🔥 విద్యార్హత : పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్ , డిగ్రీ మొదలగు విద్యార్హతలు ను కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 46 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- వ్రాత పరీక్ష నిర్వహణ మరియు కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష కేంద్రాలు :
- రాష్ట్రం లోని అన్ని ప్రముఖ కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తారు.
🔥ముఖ్యమైన అంశాలు :
- ఈ ఉద్యోగలకు సంబందించి ఆర్థిక శాఖ ఈ నెల 4 వ తేదిన ఉత్తర్వులు జారీచేసింది.
- వీటిలో కొన్ని పోస్ట్లు అనగా జూనియర్ అసిస్టెంట్ , ప్రోగ్రామర్ , అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగాలను ప్రత్యక్ష విధానం లో ఎంపిక చేస్తారు. ASO ఉద్యోగాలను ప్రత్యక్ష లేదా డిప్యూటేషన్ పద్ధతిలో ఎంపిక చేస్తారు.