భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలో గల సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( CLRI ) సంస్థ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు అడ్వర్టైజ్మెంట్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత తో అప్లై చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 ICSIL లో ఉద్యోగాలు – Click here
🔥 Google లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( CLRI) అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 05
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( జనరల్ ) -04
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (S&P) -01
🔥 విద్యార్హత :
- 10+2 లేదా 12 వ తరగతి లేదా తత్సమాన అర్హత పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వారి సూచనల మేరకు అభ్యర్థులకు కంప్యూటర్ టైపింగ్ వచ్చి వుండాలి మరియు కంప్యూటర్ నైపుణ్యం కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 18 సంవత్సరాలు నిండి యుండీ 28 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
- ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
- PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
- సంబంధిత అప్లికేషన్ ను ప్రింట్ తీసుకొని ప్రోఫిసియన్సీ పరీక్ష నిర్వహణ సమయంలో సబ్మిట్ చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- జనరల్ / EWS / ఓబీసీ అభ్యర్థులు 100/- రూపాయల అప్లికేషన్ ఫీజును SBI కలెక్ట్ ద్వారా ( ఆన్లైన్ ) లేదా SBI బ్రాంచ్ వద్ద పే చేయాలి.
- ఎస్సీ , ఎస్టీ , PwBD , ex సర్వీస్ మాన్ , మహిళ , CSIR ఉద్యోగులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 పే స్కేల్:
- పే లెవెల్ -2 ప్రకారం 19,900/- రూపాయల నుండి 63,200/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.
- ప్రతి నెలా సుమారుగా 38,483 /- రూపాయల జీతం ప్రారంభం నుండే లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- OMR / కంప్యూటర్ ఆధారిత పరీక్ష & ప్రొఫిసియన్సీ పరిక్ష నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొత్తం 200 ప్రశ్నలకు గాను పరీక్ష వుంటుంది. 2 గంటల 30 నిముషాలు కేటాయిస్తారు.
- 1) పేపర్ -1 : మెంటల్ ఎబిలిటీ నుండి 100 ప్రశ్నలకు గాను 200 మార్కులు (పేపర్ -1 పరిక్ష కు నెగెటివ్ మార్కులు లేవు)
2)పేపర్ 2 : జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలకు గాను 150 మార్కులు , ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 50 ప్రశ్నలకు గాను 150 మార్కులు కేటాయించారు.
(పేపర్ -2 లో ⅓ వంతు నెగెటివ్ మార్కులు కలవు )
- ప్రొఫిసియన్సీ పరీక్ష లో ఇంగ్లీష్ టైపింగ్ అయితే నిముషానికి 35 పదాలు , హిందీ టైపింగ్ అయితే నిముషానికి 30 పదాలు 10 నిముషాలలో టైప్ చేయగలగాలి.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 02/11/2024
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 01/12/2024
👉 Click here for official website