రైల్వే లో మరో స్పెషల్ నోటిఫికేషన్ విడుదల | Sothern Railway New Notification Released | Latest Railway Jobs

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దక్షిణ రైల్వే మరియు ICF లో 10th, ITI, 10+2 విద్యార్హతలతో స్కాట్స్ మరియు గైడ్స్ కోటాలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో నవంబర్ 4వ తేది లోపు అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

  • ఈ నోటిఫికేషన్ దక్షిణ రైల్వే నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • దక్షిణ రైల్వే విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 పోస్టులు భర్తీ చేస్తున్నారు .
  • భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో Level -1 మరియు Level -2 ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 విద్యార్హతలు :

  • దక్షిణ రైల్వే విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్కాట్స్ మరియు గైడ్స్ కోటాలో లెవెల్-1 మరియు లెవెల్-2 పోస్టులకు 10th , ITI, 10+2 విద్యార్హతలు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 కనీస వయస్సు

  • వయస్సు లెక్కింపు కొరకు 01/01/2025 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ణయిస్తారు.
  • కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • Level-1 ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు
  • Level -2 ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

🔥 వయస్సులో సడలింపు వివరాలు :

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • అలాగే SC, ST అభ్యర్థులకు వయస్సులో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

 🔥 దరఖాస్తు విధానం : 

  • అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానములో అప్లై చేయవచ్చు.
  • అభ్యర్థులకు ఉన్న స్కాట్స్ మరియు గైడ్స్ సర్టిఫికెట్స్ కి మార్క్స్ కేటాయిస్తారు.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా 60 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 
  • మరో 40 మార్కులకు 

🔥 అప్లికేషన్ ఫీజు

  • SC, ST, Female, PWD, Transgender, Minorities మరియు EBC లకు ఫీజు 250/-
  • మిగతా వారికి ఫీజు 500/- 

🔥ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు కొరకు ప్రారంభ తేది : 5/10/2024
  • దరఖాస్తు కొరకు చివరి తేది : 04/11/2024 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!