Headlines

టాటా సంస్థ మరో భారీ రిక్రూట్మెంట్ | Tata Capital Hiring For Freshers | Tata Capital Sales Consultant Recruitment 2024 

మన దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన టాటా గ్రూపుకు చెందిన Tata Capital నుండి సేల్స్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 12వ తరగతి విద్యార్హత ఉన్న మహిళలు లేదా పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు ప్రారంభంలోనే 25వేల రూపాయల వరకు జీతం వస్తుంది. అంతేకాకుండా ఈ సంస్థ ఉద్యోగులకు ఇతర చాలా రకాల సదుపాయాలను కూడా కల్పిస్తుంది. 

మరి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ప్రతిరోజు ఓపెన్ చేస్తూ ఉండండి. 

🏹 గూగుల్ లో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు – Click here 


🏹 OYO లో ఉద్యోగాలు – Click here

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • టాటా క్యాపిటల్ (Tata Capital) సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • సేల్స్ కన్సల్టెంట్ అనే పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా టాటా క్యాపిటల్ సంస్థ భర్తీ చేసుకుంటుంది.

🔥 అర్హతలు : 

  • 12th Pass విద్యార్హత కలిగి ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • వయస్సు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

🔥 కనీస వయస్సు : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

మొత్తం ఖాళీల సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • కానీ అనుభవం ఉన్నవారికి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు.
  • కాబట్టి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసే సమయంలో మీకు సంబంధిత అనుభవం కలిగి ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ లో పేర్కొనండి.

🔥 జాబ్ లొకేషన్ : 

  • ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే టాటా క్యాపిటల్ సంస్థ యొక్క బెంగళూరు కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. 

🔥 పని దినాల సంఖ్య : 

  • వారంలో 5 రోజులు మాత్రమే Work ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • టాటా క్యాపిటల్ సంస్థ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. 

🔥 జీతము

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభంలో 18 వేల నుండి 22 వేల వరకు జీతంతో పాటు పనితీరు ఆధారంగా బోనస్ కూడా ఇస్తారు.
  • PF, ESI, మెడికల్ ఇన్స్యూరెన్స్ వంటి ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి.

🔥 అప్లై విధానం : 

  • ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి యొక్క విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ విధానంలో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 
  • మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా కంపెనీ HR విభాగం వారు అభ్యర్థులను Short list చేస్తారు. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మీరు తదుపరి ఎంపికకు హాజరు కావాల్సి. దీనిలో భాగంగా ఆన్లైన్ విధానములోనే పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్ష లేదా ఇంటర్వ్యూ కి సంబంధించిన సమాచారం మీ మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ కు సమాచారం పంపిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!