Headlines

OYO లో 20,000/- జీతంతో ఉద్యోగాలు | OYO Front Office Executive Jobs | Latest jobs in Telugu

ప్రముఖ సంస్థ అయిన OYO లో Front Office Executive అనే ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి 2,40,000/- PA జీతము ఇస్తారు. వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉంటుంది. ఎంపికైన వారికి Medical Insurance వంటి వివిధ రకాల బెనిఫిట్స్ ఉండాలి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : OYO 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Front Office Executive ఉద్యోగాలకు 

🔥 అర్హతలు : 

  • Hotel Management లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

🔥 కనీస వయస్సు : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

మొత్తం ఖాళీల సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 జాబ్ లొకేషన్ : 

  • Work From Office 

🔥 పని దినాల సంఖ్య : వారంలో 5 రోజులు మాత్రమే Work ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

🔥 జీతము

  • ప్రారంభంలో ప్రతి నెలా  20,000/- రూపాయలు జీతం ఇస్తారు.
  • PF, ESI, మెడికల్ ఇన్స్యూరెన్స్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.

🔥 అప్లై విధానం : 

ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🏹 Apply Online – Click here

🔥 ఎంపిక విధానం : 

అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి యొక్క విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ విధానంలో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!