Headlines

హైకోర్టులో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Highcourt Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యి , ఈ సేవ కేంద్రాలలో టెక్నికల్ పర్సన్ ఉద్యోగం పొందేందుకు గాను కేరళ హైకోర్ట్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ కి భారతీయులు అందరూ అర్హులే కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ఏ రాష్ట్రం వారైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పైగా ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు  చదవండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

కేరళ హైకోర్టు నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 159

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

ఈ సేవా కేంద్రాలలో టెక్నికల్ పర్సన్స్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

ఏదైనా గుర్తింపు పొందిన రాష్ట్రం నుండి లేదా సంస్థ నుండి లేదా యూనివర్సిటీ నుండి 

  • డిగ్రీ ఉత్తీర్ణత లేదా మూడు సంవత్సర కాలపరిమితి గల డిప్లొమా పూర్తి చేయాలి.
  • ఐటీ హెల్ప్ డెస్క్ లేదా ఐటి కాల్ సెంటర్ లేదా కోర్టు ఈ సేవా కేంద్రాలు లేదా కేంద్ర ప్రభుత్వ సీఎస్సీ కేంద్రాలు లలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం అవసరం.

🔥 గరిష్ఠ వయస్సు

  • 41 సంవత్సరాలు
  • తేది 02/01/ 1983 తర్వాత  లేదా ఆ తేదిన జన్మించారు అర్హులు అవుతారు.

🔥 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు :

  • ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

🔥 జీతం :

  • నెలకి 15,000/- రూపాయలు రెమ్యునరేషన్ రూపంలో లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • దరఖాస్తు చేసిన అభ్యర్థులు సంఖ్య ఎక్కువగా వుంటే అభ్యర్థులను షర్ట్ లిస్ట్ చేస్తారు.
  • ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 21/10/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది :

🔥 నోట్ :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు ముందుగా ఈ ఆర్థిక సంవత్సరం వరకు నియమింపబడతారు.ఉద్యోగి యొక్క పనితీరు , సంస్థ కి అవసరం అగు మేరకు వారిని కొనసాగిస్తారు.
  • సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు ను కేరళ రాష్ట్రం లో ఖాళీలు వున్న జిల్లాలలో అవసరం మేరకు నియమిస్తారు.
  • నియామకం పొందిన అభ్యర్థులు డేటా ఎంట్రీ , ICT పరికరాలను పరిరక్షించడం , esks ఫంక్షనింగ్ వంటి పనులను చేయాల్సి వుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!