భారత ప్రభుత్వ , స్టీల్ మంత్రిత్వ శాఖ పరిధిలో గల నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైస్ అయిన NMDC లిమిటెడ్ సంస్థ నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
NMDC లిమిటెడ్ సంస్థ అర్హత కలిగిన మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి జూనియర్ ఆఫీసర్ ( ట్రైనీ ) పోస్టులకు గాను దరఖాస్తులను కోరుతుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 ఎరువులు తయారీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 రాత పరీక్ష లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : NMDC లిమిటెడ్
🔥 పోస్టు పేరు :
జూనియర్ ఆఫీసర్ ( ట్రైనీ ) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 పోస్టుల సంఖ్య : 153
పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- కమర్షియల్ – 4
- ఎన్విరాన్మెంటల్ -1
- జియో & QC – 3
- మైనింగ్ – 56
- సర్వే – 9
- కెమికల్ – 4
- సివిల్ – 9
- ఎలక్ట్రికల్ -44
- IE -3
- మెకానికల్ -20
🔥 విద్యార్హతలు : విద్యార్హతల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 32 సంవత్సరాలు.
- ఎస్సీ / ఎస్టీ వారికి 5 సంవత్సరాలు & ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం :
అర్హత గల అభ్యర్థులు NMDC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానము లో అప్లై చేయవలెను.
21/10/2024 ఉదయం 10:00 గంటల నుండి 10/11/2024 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు 250 /- రూపాయలను అభ్యర్థులు చెల్లించాలి.
- ఎస్సీ ఎస్టీ PWD , ex సర్వీస్ మాన్ వారు & NMDC లిమిటెడ్ డిపార్ట్మెంట్ అభ్యర్థులు కి ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ( CBT) మరియు సూపర్విసరీ స్కిల్ టెస్ట్ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.
CBT పరీక్ష 100 మార్కులకు గాను , సూపర్విసరీ స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఆధారంగా వుంటుంది.
🔥 జీతం :
- ట్రైనింగ్ పీరియడ్ లో 37000/- రూపాయలు, ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత 37,000/- రూపాయల నుండి 1,30,000/- రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- వయస్సు , పని అనుభవం , విద్యార్హత కొరకు కట్ ఆఫ్ తేది గా 18/10/2024 ను నిర్ణయించారు.
👉 Click here for official website