దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన Wipro నుండి Work Integrated Learning Program (WIPL) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Wipro ఉద్యోగం చేస్తూ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది.
Wipro యొక్క ఈ WIPL ప్రోగ్రాం పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేయండి.
రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకున్నాక మీరు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింకు ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Wipro
- Wipro సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు M.Tech చేస్తూ Wipro లో ఉద్యోగం చేసుకోవచ్చు.
🔥 అర్హతలు :
- 10th పాస్
- 12th పాస్
- డిగ్రీ ( 60% మార్కులు లేదా 6.0 CGPV) చేసి ఉండాలి.
- Bachelor of Computer Application – BCA
- Bachelor of Science (B.Sc. Eligible Streams – Computer Science , Information Technology , Mathematics, Statistics , Electronics, and Physics)
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 జాబ్ లొకేషన్ : Wipro లో పని చేయాలి. (ఇది PAN India Recruitment)
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 స్టైఫండ్ :
- మొదటి సంవత్సరం స్టైఫండ్ 15,000/- + 488/- (ESI)
- రెండవ సంవత్సరం స్టైఫండ్ 17,000/- + 533/- (ESI)
- మూడవ సంవత్సరం స్టైఫండ్ 19,000/- + 618/- (ESI)
- నాలుగవ సంవత్సరం స్టైఫండ్ 23,000/-
- అడిషనల్ జాయినింగ్ బోనస్ – 75,000/-
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-11-2024
🔥 ఎంపిక విధానం :
- Online Assessment
- Business Discussion
- HR Discussion
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. అన్ని వివరాలు స్పష్టంగా చదివిన తర్వాత అప్లై చేయండి.