ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్టరీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్(ICFRE)అధీనంలో గల ప్రభుత్వ సంస్థ రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RFRI) నుండి ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేయబడింది.
ఈ పోస్ట్ లకి అప్లై చేసుకొనే అభ్యర్థులు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయబడతారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : ప్రాజెక్టు అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02
🔥 విద్యార్హతలు :
అగ్రికల్చర్/బొటనీ /ఎకాలజీ/ఎన్విరాన్మెంటల్ సైన్స్/ఫారెస్ట్రీ లైఫ్ సైన్స్ లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ .
🔥జీతం: 19000/- రూపాయలు
🔥ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు:
04/10/2024 ఉదయం 10:00 గంటల నుండి ఇంటర్వ్యూ జరుగుతుంది.
🔥ఇంటర్వ్యూ జరుగు ప్రాంతం:
ICFRE – రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ , జోర్హట్,అస్సాం.
🔥వయస్సు:
- 25 సంవత్సరాలు దాటి వుండరాదు.(04/10/2024 నాటికి పరిగణిస్తారు)
- ఎస్సీ,ఎస్ టి, వారికి 5 సంవత్సరాలు.
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు నిబంధనల మేరకు సడలింపు కలదు.
🔥ముఖ్యమైన అంశాలు:
- ఫిల్ చేసిన అప్లికేషన్ తో పాటుగా సంబంధిత ధృవపత్రాలు ఇంటర్వ్యూ కి తీసుకువెళ్ళాలి.
- అభ్యర్థి ఇంటర్వ్యూ కి ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకువెళ్ళాలి.
- TA/DA సదుపాయం వుండదు.
👉 Download notification and application here
🔥 Official Website – Click here