Headlines

Cognizant Hiring For Freshers | Cognizant Process Executive Recruitment 2024 | Cognizant Voice Process Jobs Hiring

ఫ్రెండ్స్ మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేశారా ? మల్టీ నేషనల్ కంపెనీలో పని చేయాలి అనుకుంటున్నారా ? మీకు ఎటువంటి అనుభవం లేకపోయినా ప్రముఖ MNC సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి మీరు అప్లై చేసి ఎంపిక అయ్యే ప్రయత్నం చేయండి. 

ప్రముఖ MNC సంస్థ అయిన Cognizant నుండి Process Executive (Voice Process) ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉత్సాహవంతులైన అభివృద్ధి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ఎటువంటి అనుభవం లేకపోయినా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఎంపిక అయ్యే అవకాశాన్ని Cognizant సంస్థ కల్పిస్తుంది. ఎంపికైన వారు ఆఫీసుకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో 2,25,000/- LPA జీతంతో ఉద్యోగం ఇస్తారు.

🏹 తెలంగాణ ESI హాస్పిటల్స్ లో ఉద్యోగాలు – Click here

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మీరు స్పష్టంగా తెలుసుకొని అప్లై చేయండి..

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Cognizant అనే సంస్థ ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది.

🔥 భర్తీ చేసే పోస్టులు : Cognizant సంస్థలో Process Executive (వాయిస్ ప్రాసెస్) ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉండాలి.
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.

🔥 జీతము : ఎంపికైన వారికి సంవత్సరానికి 2,25,000/- ప్యాకేజీ తో ఉద్యోగం వస్తుంది. 

🔥 కనీస వయస్సు : Cognizant సంస్థలో ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. 

🔥 అనుభవం : ప్రస్తుతం Cognizant ఎటువంటి అనుభవం లేకపోయిన వారిని కూడా ఉద్యోగంలోకి తీసుకుంటుంది.

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
  • ఈ ఉద్యోగాలు ఎంపీలుకలో మీకు ఒక్క రూపాయి కూడా ఫీజు ఎవరు అడగరు. 
  • ఈ రిక్రూట్మెంట్ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది.

🔥 ఎంపిక విధానం : 

  • అప్లై చేసిన అభ్యర్థులను వారి అర్హతలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఎంపిక సంబంధించిన మిగతా సమాచారం తెలియజేస్తారు.
  • ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కొన్నిసార్లు రెండు నిర్వహించవచ్చు. 
  • పై దశలను పూర్తి చేసుకున్న వారికి HR ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

🔥 జాబ్ లొకేషన్ :  బెంగళూరు 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!