తెలంగాణలో అన్ని జిల్లాల వారికి కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Telangana Contract Basis Jobs Recruitment 2024 | Telangana WD&CW Recruitment 2024 in Telugu

తెలంగాణలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేయడానికి అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా SCPS మరియు SARA ప్రోగ్రామ్స్ లో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రాం ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ , ప్రోగ్రాం మేనేజర్ మరియు ప్రోగ్రాం అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తమ దరఖాస్తులను నోటిఫికేషన్ పత్రిక ప్రకటన ద్వారా విడుదల చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి..

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : తెలంగాణ ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రోగ్రాం ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ , ప్రోగ్రాం మేనేజర్ మరియు ప్రోగ్రాం అసిస్టెంట్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 07

 పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

  • ప్రోగ్రాం ఆఫీసర్ – 01
  • అకౌంట్స్ ఆఫీసర్ – 01
  • అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ – 02
  • అటెండర్ -01
  • ప్రోగ్రాం మేనేజర్ మరియు -01
  • అసిస్టెంట్ – 01

🔥 కనీస వయసు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు.

🔥 విద్యార్హత : పదో తరగతి, 12th మరియు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ పీజీ అర్హతలు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి.

🏹 తెలంగాణలో 3967 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here 

🔥 అనుభవం : కొన్ని రకాల ఉద్యోగాలకి పోస్టులను అనుసరించి అనుభవం ఉండాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం : పోస్టులు వారీగా జీతం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

  • ప్రోగ్రాం ఆఫీసర్ – 34,755/-
  • అకౌంట్స్ ఆఫీసర్ – 23,170/-
  • అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ – 13,240/-
  • అటెండర్ – 7,944/-
  • ప్రోగ్రాం మేనేజర్ – 46,340/-
  • ప్రోగ్రాం అసిస్టెంట్ – 13,240/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను Online లో సబ్మిట్ చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్ , అమీర్ పేట్ లో ఉన్న మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. 

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 25-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 15 రోజులకు అప్లికేషన్ అభ్యర్థి స్వయంగా వెళ్లి అందించాలి లేదా స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా లేదా అందజేయాల్సిన చిరునామా : Director, Centre for Economic and Social Studies (CESS), Nizamiah Observatory Campus, Begumpet, Hyderabad-500016 .

🔥 ఈ ఉద్యోగానికి అప్లై చేసేవారు క్రింది ఇచ్చిన లింకు పైకి చెక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఉన్న నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయండి. అభ్యర్థులు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చెప్పండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!