తెలుగు వారికి ఇంటి నుండి పనిచేసుకునే ఉద్యోగాలు | Nxtwave Work from Home Jobs in Telugu | NxtWave Business Development Associate Recruitment 2024

ప్రముఖ సంస్థ అయిన NxtWave లో ఏదైనా డిగ్రీ విద్యార్ధి కలిగి తెలుగు మాట్లాడడం వచ్చిన వారి నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. అంతేకాకుండా సంవత్సరానికి ఆరు లక్షల ప్యాకేజీ వరకు జీతం వస్తుంది. దీంతోపాటు ఇతర ఇన్సెంటివులు కూడా పొందే అవకాశం ఉంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఆర్టికల్ చివరిలో ఇచ్చిన అప్లై లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి. అప్లై చేసిన వరి మొబైల్ నెంబర్ కు వాట్సప్ లేదా మెసేజ్ ద్వారా ఎంపికకు సంబంధించిన సమాచారం పంపిస్తారు. లేదా మెయిల్ ద్వారా సమాచారం పంపించవచ్చు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, మీ మొబైల్ లోనే అప్లై చేయవచ్చు. 

🆕 ఇంటర్ అర్హతతో ఫైర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : NxtWave అనే సంస్థలో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : NxtWave సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. 
  • తెలుగు భాష మాట్లాడటం కూడా రావాలి.
  • ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

🔥 జీతము : సంవత్సరానికి ఆరు లక్షల ప్యాకేజీ తో ఉద్యోగం ఇస్తారు.

🔥 కనీస వయస్సు

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. 

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. 
  • అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవారు అప్లై చేసినట్లయితే వారికి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింది ఇచ్చిన Apply Link పైన క్లిక్ చేసి ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
  • ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
  • Short List అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.
  • ఇంటర్వ్యూ కి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ అభ్యర్థి మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు.

🆕 ICICB బ్యాంక్ లో డిగ్రీ అర్హతతో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ జాబ్స్ – Click here 

🔥 జాబ్ లొకేషన్ : 

  • ప్రస్తుతానికి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసుకునే ఉద్యోగం పొందవచ్చు.
  • అవసరమనుకుంటే కంపెనీ వారు ఆఫీస్ కి వచ్చి పనిచేయమని కోరవచ్చు.

🔥 ఉద్యోగంలో చేరిన వారు చేయాల్సిన పని : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఈ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేయాల్సి ఉంటుంది. 
  • ఎంపికైన వారు విద్యార్థులతో మాట్లాడి ఈ సంస్థ ఇస్తున్న సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ల కోసం తెలియజేయాలి.
  • మెంటార్ గా గైడ్ చేస్తూ కెరీర్ అడ్వైజ్ ఇవ్వాలి. 
  • సంస్థ వారు ఇచ్చే టార్గెట్స్ పూర్తి చేస్తే ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!