Headlines

TS MHSRB Aayush Department Jobs | TS మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు | TS Health Department latest Jobs

తెలంగాణ రాష్ట్రంలో 156 కొత్త పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి .

ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది . ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుష్ డిపార్ట్మెంట్ లో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుతం భర్తీ చేస్తున్న 156 పోస్టులలో మల్టీ జోనల్ -1 96 పోస్టులు ఉండగా మల్టీ జోనల్- 2 లో 60 పోస్టులు ఉన్నాయి .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు .

🔥 పూర్తి నోటిఫికేషన్లు సమాచారం మరియు అధికారిక నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి 

.

🔥  భర్తీ చేస్తున్న పోస్టులు : మెడికల్ ఆఫీసర్ 

విద్యార్హతలు : 

  1. మెడికల్ ఆఫీసర్ ( ఆయుర్వేద ) ఉద్యోగానికి ఆయుర్వేదంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి .
  2. మెడికల్ ఆఫీసర్ ( యునాని ) ఉద్యోగానికి యునానిలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి .
  3. మెడికల్ ఆఫీసర్ హోమియో ఉద్యోగానికి హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి .

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ , తెలంగాణలో రిజిస్టర్ అయి ఉండాలి .

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : ఆగస్ట్ 7 ,2023 

అప్లై చేయడానికి చివరి తేదీ : ఆగస్టు 22 2023 వరకు

వయస్సు : 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు మధ్య ఉండాలి .

🔥 వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వా నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , 

దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు తో పాటు మిగతా అభ్యర్థులకు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు వయస్సులో చదివింపు ఉంటుంది .

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసే ప్రతి అభ్యర్థి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు చెల్లించాలి . ప్రోసెసింగ్ ఫీజు 200/- రూపాయలు చెల్లించాలి .

ఎస్సీ , ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూఎస్ , PH  , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ప్రోసెసింగ్ ఫీజు నుండి మినహాయింపు ఉంది .

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు ప్రోసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు .

ఈ ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్లు పాటిస్తారు .

🔥 జోన్లవారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇👇

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎంపికలో మొత్తం 100 పాయింట్లకు ఎంపిక చేస్తారు. 

విద్యార్హతలు వచ్చిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. 

గతంలో కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేసిన అనుభవం ఆధారంగా మరో 20 పాయింట్లు కేటాయించడం జరుగుతుంది .

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!