భారత ప్రభుత్వ సంస్థ అయిన Export Credit Guarantee Corporation Of India (ECGC) నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే ఉద్యోగాల కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివితే మీకు పూర్తిగా తెలుస్తాయి.. పూర్తి వివరాలు తెలుసుకున్నాక ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతిరోజు ఓపెన్ చేసి తెలుసుకోండి..
▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 Download Our App – Click here
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Export Credit Guarantee Corporation Of India (ECGC) అనే సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. (01-09-2024 నాటికి)
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
✅ రైల్వేలో డిగ్రీ అర్హతతో 8113 లో ఉద్యోగాలు – Click here
🔥 వయస్సు : 01-09-2024 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సులో సడలింపు వివరాలు :
- SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 900/-
- SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు 175/-
🔥 జీతము : 53,600/- నుండి 1,02,090/- వరకు పేస్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు సెప్టెంబర్ 13వ తేదీ నుండి Online లు అప్లై చేసుకోవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయుటకు చివరి తేదీ 14-10-2024
🔥 పరీక్ష తేది : 16-11-2024
🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 పరీక్ష విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు CBT పరీక్ష నిర్వహిస్తారు.
- CBT పరీక్ష లో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు.
- ఈ పరీక్ష మొత్తం 140 నిమిషాలు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి క్రింది పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
- Online Test
- Descriptive Test
- Personal Interview
🔥 పరీక్షా కేంద్రాలు : దేశవ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అవి
- Mumbai/Thane/Navi Mumbai, Ahmedabad/Gandhinagar, Pune, Indore, Nagpur, Kolkata, Prayagraj ,Varanasi, Bhubaneshwar, Raipur , Guwahati, Chennai, Coimbatore, Bangalore, Ernakulam, Hyderabad, Vizag, Delhi/Noida/Gurgaon, Chandigarh/Mohali, Kanpur, Patna, Ranchi and Jaipur
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి Online విధానములో అప్లీ చేయండి.