Swiggy సంస్థలో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు కోసం ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగము ఇస్తారు..
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము , అప్లికేషన్ విధానము ,జాబ్ లొకేషన్ , ఇలాంటి వివరాలు అన్ని మీరు పూర్తిగా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి.
ఈ ఉద్యోగాల సమాచారం మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వాళ్ళకి కూడా Share చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🏹 ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఆఫీస్ లలో ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Swiggy లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేసే పోస్టులు : Swiggy లో Work From Home ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అప్లై చేయవచ్చు.
🔥 జీతము :
- ట్రైనింగ్ లో 22,000/- వరకు జీతము ఇస్తారు.
- ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత దాదాపుగా 45,000/- జీతము ఇస్తారు .
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. 18 సంవత్సరాలు లోపు వయస్సు ఉంటే అర్హులు కాదు.
🔥 అనుభవం : Swiggy లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి Online లో తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి అప్లై చేసుకోవాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.
- Swiggy లో ఈ ఉద్యోగాలకు Online Test మరియు Interview నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : స్విగ్గీ సంస్థలో ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే ఇంటి నుండి పని చేసే అవకాశం పొందవచ్చు.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.