తెలంగాణ రాష్ట్రం విద్యుత్ శాఖలో 2,260 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి ఇటీవల తెలంగాణ ట్రాన్స్ కో, విద్యుత్ సౌదా, హైదరాబాద్ వద్ద అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో. జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. TGNPDCL మరియు TGSPDCL లో ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలు భర్తీకి TGNPDCL నోటిఫికేషన్ విడుదల చేసి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది.
భర్తీ చేయబోయే ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి..
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : TGNPDCL
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
🔥 అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో ITI, Diploma, B.Tech వంటి అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 2,260
- జూనియర్ లైన్ మెన్ – 2212
- సబ్ ఇంజనీర్ – 30
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 11
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 07
🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదీలు : అప్లికేషన్ ప్రారంభ తేదీ, చివరి తేదీ ,పరీక్ష తేదీ వంటి ముఖ్యమైన వివరాలన్నీ మరికొద్ది రోజుల్లో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసి వెల్లడిస్తారు.
🔥 వయస్సు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ, బీసీ ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇస్తారు.
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : పూర్తి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరిస్తారు.
Note : పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మా వెబ్సైట్ ద్వారా మీకు సమాచారం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజూ www.inbjobs.com Website open చేయండి..
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-