తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు స్వయంగా సెప్టెంబర్ 18వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష నిర్వహించరు.
ఈ ఆర్టికల్ చివరి వరకు చదివితే మీకు ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? వచ్చే జీతం ఎంత ? ఏ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ? ఎక్కడ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా మీకు తెలుస్తుంది
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ తార్నాక లో ఉన్న నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్ట్‌లను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 05
🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 జీతము :
- ప్రొఫెసర్ – 50,0000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 28,000/-
- ట్యూటర్ – 25,000/-
🔥 ఇంటర్వ్యూ తేదీ : 18-09-2024
🔥 అర్హతలు :
- ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండి 12 సంవత్సరాల అనుభవం ఉండాలి. OBG / మెడికల్ సర్జికల్ నర్సింగ్ వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంఎస్సీ నర్సింగ్ తో పాటు మూడు సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. OBG / మెడికల్ సర్జికల్ నర్సింగ్ వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- ట్యూటర్ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. బిఎస్సి నర్సింగ్ లత పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ తో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు..
🔥 పరీక్ష విధానం : ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు.
🔥 ఎంపిక విధానం :
- అర్హత కలిగిన వారు స్వయంగా సెప్టెంబర్ 18వ తేదీన ఇంటర్వ్యూ హాజరు కావాలి.
- ఇంటర్వ్యూకు హాజరైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేదీ : 18-09-2024
🔥 ఇంటర్వ్యూ సమయం : సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🔥 ఇంటర్వ్యూ ప్రదేశము : హైదరాబాద్ తార్నాక లో ఉన్న నర్సింగ్ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🔥 అభ్యర్థులకు సందేహాలు ఉంటే సంప్రదించవలసిన నెంబర్స్ : 7075009463 , 8885027780
🏹 Download Notification – Click here