ప్రముఖ సంస్థ అయిన DITTO లో Insurance Advisors ( whatsapp – Chat Pro) అనే ఉద్యోగాలకు 12th పాస్ / ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారి నుండి Online లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి. Apply Link క్రిందన ఇవ్వబడింది.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : DITTO
🔥 భర్తీ చేసే పోస్టులు : Insurance Advisors ( whatsapp – Chat Pro)
🔥 అర్హతలు : 12th పాస్ / ఏదైనా డిగ్రీ పాస్
🔥 జీతము : దాదాపుగా 37,500/- జీతము ఇస్తారు.
- జీతము తో పాటు Health Insurance, Incentives, Wellness Leaves మరియు ఇతర బెనిఫిట్స్ ఇస్తారు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానములో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-10-2024 తేది లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 Job Location : Work from home 🏠
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.