Headlines

జిల్లా కోర్టులో ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్ , ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | అర్హతలు , ఎంపిక విధానము, జీతం, వివరాలు ఇవే | Telangana District Court Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ ఆఫీసు నుండి ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ , ఆఫీస్ ప్యూన్ అనే ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 7వ తరగతి నుండి 10వ తరగతి మరియు డిగ్రీ విద్యార్హతలు గల 18 నుండి 34 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులు అప్లై చేయవచ్చు. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 9వ తేదీ లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు లేదా స్వయంగా వెళ్లి అందజేయవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆప్టికల్ చివర్లో Download Notification & Application అనే లింకు ఇవ్వబడినది..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ, కరీంనగర్ జిల్లా

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ , ఆఫీస్ ప్యూన్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 04

  • ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ – 02
  • ఆఫీస్ ప్యూన్ లేదా అటెండర్ – 02

🔥 వయస్సు : 01-07-2024 నాటికి ఈ ఉద్యోగాలకు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగిన నిరుద్యోగులు అప్లై చేయవచ్చు. 

  • నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.  
  • PwBD అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఫీజు : ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు. 

🔥 జీతము : 

  • ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్కు ఉద్యోగాలకు జీతము 20,000/-
  • ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు జీతము 14,000/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్లి సంబంధిత కార్యాలయంలో అందజేయవచ్చు. 

🔥 అప్లికేషన్ పంపాల్సిన / అందజేయాల్సిన చిరునామా : Office Legal Aid Defense Counsel System, District Legal Services Authority. Karimnagar

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు వచ్చిన అప్లికేషన్స్ యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకుని ఎంపిక విధానం నిర్ణయిస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!