Headlines

Zomato లో 28,890/- జీతంతో ఉద్యోగాలు | Zomato Work from home jobs in Telugu | Zomato hiring for freshers in Telugu 

మీలో చాలా మంది Food Order చేయడానికి ఉపయోగించే Zomato సంస్థలో Chat Support Customer Associate అనే ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ జాబ్స్ కు మీకు అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేసి 28,890/- రూపాయలు జీతం వచ్చే జాబ్ పొందవచ్చు…

ఎంపికైన వారికి ప్రారంభంలో 26,600/- జీతముతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ రిక్రూట్మెంట్ Zomato అనే సంస్థలో ఉద్యోగాల కోసం విడుదల చేశారు.

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : ఈ రిక్రూట్మెంట్ ద్వారా Chat Support Customer Associate అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 12th పాస్ అయిన వారు అర్హులు.

  • ఇంగ్లీష్ మరియు సంబంధిత ప్రాంతీయ భాషలో నిష్ణాతులుగా ఉండాలి.
  • అవసరమైనప్పుడల్లా రెస్టారెంట్‌లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుత
  • సమస్యలను విశ్లేషించే సామర్థ్యం ఉండాలి.
  • టైపింగ్ మరియు సమర్ధవంతంగా మాట్లాడటంలో నైపుణ్యంతో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
  • పరిష్కారం అన్వేషణ మరియు సమస్య పరిష్కారం ఉండాలి.
  • అద్భుతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు మీకు ఉండాలి.
  • సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ముఖ్యంగా ట్విట్టర్ కోసం ఆకర్షణీయమైన కాపీ మరియు వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను రూపొందించడంలో నైపుణ్యం ఉండాలి.

🔥 జీతము : 28,890/-

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : Zomato లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేది 14-09-2024

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహించి కంపెనీవారు ఎంపిక చేస్తారు. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు ప్రెషర్స్ ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను కంపెనీ వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదవండి .

▶️ ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!