Headlines

టాటా సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల | TCS BPS Recruitment 2024 | Tata Consultancy Services Recruitment 2024 

ప్రముఖ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నుండి బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ (BPS) అనే పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఉండే అవకాశం ఉంది.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : TCS 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : BPS 

🔥 అర్హతలు : డిగ్రీ 

🔥 జీతము : 22,400/-

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకి అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు 11-09-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : All Over India

🔥 అప్లికేషన్ ఫీజు : ప్రస్తుతం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!